Narayanpet
- Feb 15, 2021 , 00:27:54
VIDEOS
పుడమి పుత్ర పురస్కార గ్రహీత అనిల్

నారాయణపేట, ఫిబ్రవరి 14 : నల్గొండ జిల్లా సూర్యపేటలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతు సదస్సులో జిల్లా కేంద్రానికి చెందిన గట్టు అనిల్‌కుమార్ పుడమి పుత్ర పురస్కారాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నుంచి అవార్డు, సత్కారం అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకృతి, సేంద్రియ పద్ధతు ల్లో వ్యవసాయం చేస్తున్న 90 మంది రైతులను గుర్తించారు. అంతర్జాతీయ పప్పు దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ గ్లోబల్ సంస్థ చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి, కేవీకే రైతుమిత్ర ఫౌండర్ ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్న గట్టు అనిల్‌కుమార్‌ను పలువురు అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
MOST READ
TRENDING