ఆదివారం 17 జనవరి 2021
Narayanpet - Nov 25, 2020 , 06:36:39

సభ్యత్వ నమోదు

సభ్యత్వ నమోదు

నారాయణపేట రూరల్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల పాఠశాల, పీహెచ్‌ఈఎస్‌ పాఠశాల, మార్కెట్‌లైన్‌ పాఠశాల, సింర్‌బేస్‌ తదితర పాఠశాలల్లో మంగళవారం పీఆర్టీయూ టీఎస్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని పీఆర్టీయూ టీఎస్‌ జిల్లా కార్యదర్శి జనార్దన్‌రెడ్డి కోరా రు. కార్యక్రమంలో ఎంఈవో రాములు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం అమీన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.