Yadagiri Gutta | హైదరాబాద్లోని నార్సింగ్కు చెందిన అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టకు వచ్చింది. ఆమె తన కుటుంబ సభ్యులతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అనిత కొండపై ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా.. సడెన్గా ఆర్టీసీ బస్సు కదిలింది.
ఈ క్రమంలో అనిత కిందపడటంతో బస్సు ఆమె కాలు మీదుగా వెళ్లింది. దీంతో అనిత కాలుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను వెంటనే యాదాద్రి టెంపుల్ సిబ్బంది హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు.
Mega Family | మెగా ఫ్యామిలీతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్పెషల్ షో.. థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేసిన చిరు!
RGV | ‘ధురంధర్’పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు… ఇది కొత్త దర్శకులకి బెంచ్మార్క్
Kangana Ranaut | ఆదిత్య ధర్ ఒక సూపర్ ఫిలిం మేకర్.. ‘ధురంధర్’ దర్శకుడిపై కంగనా రనౌత్ ప్రశంసలు