‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టులు ఎంతగానో దోహదం చేస్తాయని బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ నల్లగొండ జిల్లా కో ఆర్డినేటర్ వరం లక్ష్మీపతి అన్నారు. 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల ప్రదర్శన శనివారం...
– ఎన్.సి.ఎస్.సి జిల్లా కోఆర్డినేటర్ వనం లక్ష్మీపతి
రామగిరి, అక్టోబర్ 31 : విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టులు ఎంతగానో దోహదం చేస్తాయని బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ నల్లగొండ జిల్లా కో ఆర్డినేటర్ వరం లక్ష్మీపతి అన్నారు. 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల ప్రదర్శన శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉపాద్యాయ శిక్షణ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. న్యాయనిర్ణేతలుగా ఆరూరి జానయ్య, జి వేణుగోపాల్ వ్యవహరించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన పాఠశాలలను విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రావుల శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైన వారు
– ప్రథమ బహుమతి.. గంజి రవితేజ, జడ్పీహెచ్ఎస్ చండూర్
– ద్వితీయ బహుమతి.. షేక్ అలీమా సాతియా, సాందీప్ హై స్కూల్ నల్లగొండ
– తృతీయ బహుమతి.. శ్రీరామదాసు విశ్వేషి – గీతాంజలి ఉన్నత పాఠశాల శాలిగౌరారం
– నాలుగో బహుమతి.. సంగేపు రాఘవేంద్ర జడ్పిహెచ్ఎస్ చండూర్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

