‘రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన రేవంత్ ప్రభుత్వం’
తెలంగాణ జాతి పిత, ఉద్యమ నేత, 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహా మనిషి కేసిఆర్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ చీమ నరేష్ కొనియాడారు.
కోదాడ, ఏప్రిల్ 27 : తెలంగాణ జాతి పిత, ఉద్యమ నేత, 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహా మనిషి కేసిఆర్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ చీమ నరేష్ కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ బీఆర్ఎస్ కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన మహనీయుడు అని కొనియాడారు. రెండున్నర సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంపై విరక్తి కలిగిందన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని, ఈ పరిణామంలో కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల ఆగ్రహానికి గురవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే.బాబు, పిట్టల భాగ్యమ్మ, కర్ల సుందర్ బాబు, ఇమ్రాన్, కమతం రాజేశ్వరి, చలిగంటి వెంకట్, కాసాని మల్లయ్య గౌడ్, సంపేట ఉపేందర్ గౌడ్, అబ్బో గొర్రె రాజేష్, దొంగర శ్రీను, కరీముల్లా బాబా, శ్రీధర్, కృష్ణయ్య, ఏసు, లక్ష్మయ్య, జానీ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

