రాజ్యాంగ రక్షణే అంబేద్కర్‌కు నిజమైన నివాళి : చింతాబాబు మాదిగ
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు...
కోదాడ, నవంబర్ 26 : రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చింతాబాబు మాదిగ మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలని, అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంపాటి శ్రీను, నాగరాజు మాదిగ, గంధం యాదగిరి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాజ్యాంగ రక్షణే అంబేద్కర్‌కు నిజమైన నివాళి : చింతాబాబు మాదిగ
జాతీయ తైక్వాండో పోటీలకు కోచ్ కమ్ మేనేజర్‌గా అంబటి ప్రణీత్
ఈఎల్వీ భాస్కర్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ
Temparature | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయన్న భారత వాతావరణ కేంద్రం..!
పదో తరగతి మండల టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహక చెక్కులు
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

