పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ ముందుండాలి
పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్డాండ్ వరకు నిర్వహించిన గ్రీన్ ర్యాలీని ఆదివారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు
కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరి అర్బన్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్డాండ్ వరకు నిర్వహించిన గ్రీన్ ర్యాలీని ఆదివారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించి ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు ఏఈఈ వీరేశం, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భువనగిరి కోర్టు ఆవరణ నుంచి చేపట్టిన ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, భువనగిరి మండల న్యాయ సేవా సమితి అధ్యక్షుడు వి.బాలభాస్కర్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఆయా కార్యక్రమాలల్లో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

