కనగల్‌లో పోలీసుల వాహన తనిఖీలు
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్స్, హెల్మెట్ లేని డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ పై ఉక్కు పాదం మోపడానికై..
– 55 కేసులు నమోదు
– మైనర్ల తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సిలింగ్
కనగల్, మార్చి 31 : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్స్, హెల్మెట్ లేని డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ పై ఉక్కు పాదం మోపడానికై మంగళవారం కనగల్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 46 మందిపై హెల్మెట్ లేని డ్రైవింగ్ కేసులు, 9 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అలాగే 12 మంది మైనర్లు బైకులు నడుపుతూ పట్టుబడగా వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

