ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
నిడమనూరు, అక్టోబర్ 31 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్నాబ్ తుఫాన్ భీభత్సంతో విద్యుత్ వ్యవస్థ స్థంభించిపోయింది. ఈ నేపధ్యంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండి జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు ఎస్.ఈ. శ్రీనివాస్ చారి పర్యవేక్షణలో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు మిర్యాలగూడ డివిజన్ నుండి హాలియా ఏడీఈ తిరుపతయ్య, నిడమనూరు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ మారం శ్రీనివాస్, లైన్మెన్లు జలంధర్, భిక్షమయ్య, పలువురు సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు తరలివెళ్లారు. మొగల్తూరు ప్రాంతంలో నేలమట్టమైన విద్యుత్ స్థంభాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతంలో ప్రకృత్తి విపత్తు కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనుల్లో శ్రమిస్తున్న విద్యుత్ సిబ్బంది కృషి పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ట్రెడిషనల్ లుక్.. పసుపు చీరలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ
Jabardasth | జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం.. భీమవరం సమీపంలో ఘటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

