MGU : ఎంజీయూ పరిధిలో రేపటి నుండి బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ పరీక్షలు
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ పలు సెమిస్టర్ థియరీ పరీక్షలు ఈ నెల 4 నుండి ప్రారంభం కానున్నాయి. మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,730 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా జి.ఉపేందర్ రెడ్డి తెలిపారు.
– ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలు
– హాజరు కానున్న 5,730 మంది విద్యార్థులు
రామగిరి, ఫిబ్రవరి 03 : మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ పలు సెమిస్టర్ థియరీ పరీక్షలు ఈ నెల 4 నుండి ప్రారంభం కానున్నాయి. మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,730 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా జి.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సెమిస్టర్ -1, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సెమిస్టర్ -3 పరీక్షల నిర్వహణ జరుగుతుందన్నారు.
ఈ 11న జరిగే పరీక్షలు వాయిదా
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న నిర్వహించే పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ సీఈఓ డా. జి.ఉపేందర్రెడ్డి వెల్లడించారు. ఆ రోజు నిర్వహించాల్సిన బీపీఈడీ, డీపీఈడీ పరీక్షలను ఈ నెల 13న అలాగే బీఈడీ పరీక్షలను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు తెలిపోరు. మారిన షెడ్యూల్ను ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు గమనించి పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
పరీక్ష కేంద్రాలు, విద్యార్థుల హాజరు
భువనగిరిలో- 2. సూర్యాపేట, కోదాడలో- 2. మిర్యాలగూడ, నల్లగొండలో- 2 కొండమల్లేపల్లిలో- 2, మాల్, చౌటుప్పల్లో-1 పరీక్ష కేంద్రం మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 వేల మంది. మూడవ సెమిస్టర్ పరీక్షలకు 2,793 మంది హాజరవుతున్నారు. అలాగే బీపీఈడీ, డీపీఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలకు 400 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- B.Ed examinations
- B.P.Ed
- D.P.Ed
- MGU
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

