‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
కొత్తగూడెంలో ఈ నెల 31న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) 17వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కావలి యాదయ్య కోరారు. సోమవారం కట్టంగూర్‌లో ఆవిర్భావ సభ కరపత్రాలను మండల అధ్యక్షుడు రాపోలు పవన్‌కుమార్‌తో కలిసి...
కట్టంగూర్, అక్టోబర్ 26 : కొత్తగూడెంలో ఈ నెల 31న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) 17వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కావలి యాదయ్య కోరారు. సోమవారం కట్టంగూర్‌లో ఆవిర్భావ సభ కరపత్రాలను మండల అధ్యక్షుడు రాపోలు పవన్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నా ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అభివృద్ధిని అన్ని జిల్లాలకు వికేంద్రీకరించాలని కోరారు. తెలంగాణ ప్రజల హక్కుల సాధనకు ప్రజా ఉద్యమాలు బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ జిల్లా నాయకులు గుండెబోయిన బాలకృష్ణ, రాసాల బాలస్వామి, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

