బీబీనగర్, జూన్ 1: అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధి అనిరుధ్‌రెడ్డి పుష్పగుచ్ఛం అం దజేసి ఘన స్వాగతం పలికా రు.
తెలంగాణ ఆవిర్భావం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా కేటీఆర్, మాజీమంత్రి, సూర్యాపే ట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, నాయకులు గంగుల కమలాకర్, గాదరి కిశోర్, బాల్క సుమన్ పాల్గొన్నారు.