గోవిందపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధo
హుజూర్నగర్ పట్టణంలోని గోవిందపురంలో గల గంగిరెద్దుల బజారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గురువారం ఇల్లు దగ్ధమైంది. ఆవుదొడ్డి వెంకన్నకు చెందిన ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంట్లోని బియ్యం, నిత్యవసర వస్తువులు..
హుజూర్నగర్, ఏప్రిల్ 24 : హుజూర్నగర్ పట్టణంలోని గోవిందపురంలో గల గంగిరెద్దుల బజారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గురువారం ఇల్లు దగ్ధమైంది. ఆవుదొడ్డి వెంకన్నకు చెందిన ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంట్లోని బియ్యం, నిత్యవసర వస్తువులు, మంచాలు, దుస్తులు కాలి బూడిద అయ్యాయి. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఆదుకోవాలని కాలనీవాసులు కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

