‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
త్వరలో జరగనున్న వరంగల్- ఖమ్మం- నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఖానాపురం వసంతపురం, పాతతండా, కొత్త గోల్ తండా గ్రామాలలో...
అనంతగిరి, అక్టోబర్ 26 : త్వరలో జరగనున్న వరంగల్- ఖమ్మం- నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఖానాపురం వసంతపురం, పాతతండా, కొత్త గోల్ తండా గ్రామాలలో పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే శాసనమండలికి బీఆర్ఎస్ అభ్యర్థిని పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్ నాయక్, నాయకులు రవి నాయక్, గింజుపల్లి సురేష్, భూక్యా బోసు, మండల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

