అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలి
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నింటినీ వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ దాసరి హరిచందన ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో సోమవారం ఆమె అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు, విద్యార్థులకు దుస్తుల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
- కలెక్టర్ దాసరి హరిచందన
నీలగిరి. జూన్ 10 : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నింటినీ వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ దాసరి హరిచందన ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో సోమవారం ఆమె అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు, విద్యార్థులకు దుస్తుల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
తాగునీరు, టాయిలెట్లు, ఎలక్ట్రికల్ వంటి మరమ్మతు పనులను పూర్తి చేయాలని తెలిపారు. విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచం ద్ర, మిషన్ భగీరథ ఎస్ఈ డి. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

