సీఎంఆర్ఎఫ్ పేదలకు ఎంతో మేలు : ఎమ్మెల్యే కంచర్ల
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎ

నల్లగొండ : ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేద వర్గాల వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకొని ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి వారికి కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్యకళాశాల, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక స్కానింగ్, డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించామన్నారు. పేదలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్, కనగల్ ఎంపీపీ కరీం పాషా, సీనియర్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, వంగాల సహదేవరెడ్డి, నల్గొండ, తిప్పర్తి, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు, దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి , అయితగొని యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చైత్రను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
కొవిడ్-19 : భారత్‌లో ఆ వేరియంట్లను గుర్తించలేదు
Priyanka Vadra : అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

