గిన్నిస్ రికార్డు సాధించిన బీఎంఎస్ విద్యార్థులు
చెన్నైలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈవెంట్లో బీఎంఎస్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వరల్డ్ రికార్డు సాధించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అకాడమీ మాస్టర్ మధు మాట్లాడుతూ..తమ విద్యార్థులు గద్దల యశస్విని, కృష్ణ సాయి అత్యుత్తమ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్, మెడల్ సాధించారని కొనియాడారు.
మిర్యాలగూడ, ఆగస్టు 19 : చెన్నైలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈవెంట్లో బీఎంఎస్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వరల్డ్ రికార్డు సాధించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అకాడమీ మాస్టర్ మధు మాట్లాడుతూ..తమ విద్యార్థులు గద్దల యశస్విని, కృష్ణ సాయి అత్యుత్తమ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్, మెడల్ సాధించారని కొనియాడారు. విద్యార్థుల క్రమశిక్షణ, నిరంతర సాధన, కఠోర శ్రమ వల్లే ఇది సాధ్యమైందన్నారు.
పిల్లల్లోని ప్రతిభను గుర్తించి నిరంతరం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు గద్దల అశోక్, రత్నకుమారి కృషి ప్రశంసనీయమన్నారు. అకాడమీలో అందిస్తున్న నాణ్యమైన శిక్షణ, ప్రోత్సాహం వల్లే క్రీడాకారులు రాణిస్తున్నారని తెలిపారు. గిన్నిస్ రికార్డు సాధించిన యశస్విని, కృష్ణ సాయి రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురసారాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు, విద్యార్థుల కుటుంబ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

