నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన
గుర్రంపోడు మండలంలోని పాల్వాయి రైతు వేదికలో గురువారం ATMA–RPL ఆధారిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ఎస్ కంపసాగర్ శాస్త్రవేత్త బి.అనిల్ కుమార్ హాజరై మాట్లాడారు. రైతులకు నానో ఎరువుల వినియోగం...
గుర్రంపోడు, ఆగస్టు 03 : గుర్రంపోడు మండలంలోని పాల్వాయి రైతు వేదికలో గురువారం ATMA–RPL ఆధారిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ఎస్ కంపసాగర్ శాస్త్రవేత్త బి.అనిల్ కుమార్ హాజరై మాట్లాడారు. రైతులకు నానో ఎరువుల వినియోగం, వాటి ప్రాముఖ్యత, పంటల వివిధ దశల్లో వినియోగించే విధానం అలాగే నానో ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రధానంగా అవగాహన కల్పించారు. నానో ఎరువులను శాస్త్రీయంగా, సిఫార్సు చేసిన మోతాదులో వినియోగించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని రైతులకు వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో పంటలకు ఆశించే చీడ పీడలు తెగుళ్లు వాటి యాజమాన్య పద్ధతులు గురించి రైతులకి వివరించారు. హాలియా ఏడీఏ సరిత మాట్లాడుతూ.. సన్నరకాలు పండించే రైతులు అందరూ విత్తనాలు తెచ్చిన డీలర్ దగ్గర ఈ నెల 10వ తేదీ లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో మాధవరెడ్డి, ఏఈఓలు పి.భగీరథ, మనోజ్, నేతాజీ, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

