దళిత మహిళపై దాడి.. వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామ పంచాయతీలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న గనిపల్లి మాధవిపై సంఘాలకు సంబంధించిన డబ్బుల విషయంలో కొందరు వ్యక్తులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ వద్ద తనపై ఆరోపణలు...
చింతపల్లి, అక్టోబర్ 03 : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామ పంచాయతీలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న గనిపల్లి మాధవిపై సంఘాలకు సంబంధించిన డబ్బుల విషయంలో కొందరు వ్యక్తులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ వద్ద తనపై ఆరోపణలు చేసిన వారిని మాధవి ప్రశ్నిస్తుండగా, గ్రామానికి చెందిన కుప్పల అమర్నాథ్ అనే వ్యక్తి తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడి దాడికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై క్రైమ్ నంబర్ 172/2026గా కేసు నమోదు చేశారు. అలాగే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74, 115(2), 352తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం, 2015లోని సెక్షన్లు 3(1)(r), 3(1)(s), 3(2)(va)లను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పత్తి రైతుల ఆందోళన : వీడియో
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ కార్డు ఖరీదు ఎంతో తెలుసా.. ఒక్కో బాక్స్ ధర రూ.20 వేల వరకు!
Job Notification | రాష్ట్రంలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
Kasturba School | రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

