బాయ్‌ఫ్రెండ్‌తో కలిసిఉన్న వీడియో వైరల్ : నెటిజన్లపై భగ్గుమన్న నటి

పట్నా : బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉన్న తన ప్రైవేట్ వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో ప్రముఖ భోజ్‌పురి నటి త్రిషా కర్ మధు మండిపడ్డారు. ఈ వీడియో లీక్ అయిన తర్వాత సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేసిన వారిని మధు హెచ్చరించారు. ఈ వీడియోను ఎవరు తీశారు..సోషల్ మీడియా వేదికలకు ఎలా చేరిందనే వివరాలను ఆమె వెల్లడించలేదు.
భగవంతుడు అన్నీ చూస్తున్నాడని, తనను దెబ్బతీసేందుకే కొందరు ఈ వీడియోను వైరల్ చేశారని, బిహారీలు ఇంతలా దిగజారతారని తాను ఊహించలేదని ఆమె తన ఫేస్బుక్ పేజ్‌లో రాసుకొచ్చారు. మరోవైపు ఆమె పబ్లిసిటీ కోసం ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోను వైరల్ చేశారని సోషల్ మీడియాలో నటిని కొందరు ట్రోల్ చేశారు. బెంగాల్‌కు చెందిన 27 ఏండ్ల మధు హమ్ హై హిందుస్తాన్ అనే సీరియల్ ద్వారా భోజ్‌పురిలో ఎంట్రీ ఇచ్చారు. భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులతో ఆమె ఎన్నో ఐటెం సాంగ్స్‌లో ఆడిపాడారు.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
- Tags
- Actress
- bhojpuri
- Movies
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

