ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృత్యువాత
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామోజిపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆదివారం ఈతకు వెళ్లి నీటమునిగి మృతిచెందారు. ఎస్సై చైత్యన కిరణ్ వివరాల ప్రకారం.. బస్వరాజు(10), మణి(12), నిరంజన్ (12) ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని పల్లె వాగులోకి ఈతకు వెళ్లారు.
రాయికోడ్, మే 17: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామోజిపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆదివారం ఈతకు వెళ్లి నీటమునిగి మృతిచెందారు. ఎస్సై చైత్యన కిరణ్ వివరాల ప్రకారం.. బస్వరాజు(10), మణి(12), నిరంజన్ (12) ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని పల్లె వాగులోకి ఈతకు వెళ్లారు.
రాత్రయినా ఆ చిన్నారులు ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు గ్రామంలో వెతికినా వారి జాడ దొరకలేదు. ఆ తర్వాత వాగులో గాలించగా, మృతదేహాలు లభించాయి. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతులు పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

