చేర్యాల : చేర్యాల మండలంలోని కమలాయపల్లిలో శుక్రవారం తహసీల్దార్ దిలీప్ నాయక్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భూ సమస్యలున్న రైతులు సదస్సులో అధికారులకు దరఖాస్తులు అందజేశారు.
కార్యక్రమంలో ఆర్ఐ రాజేందర్‌రెడ్డి, నాయకులు వజ్రోజు శంకరాచారీ, కొల్పుల రాజేష్, జనార్ధన్‌రెడ్డి, దుర్గప్రసాద్, గంధమాల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.