MLA Kotha Prabhakar Reddy | అమ్మవారి అనుగ్రహమే గ్రామాభివృద్ధికి మూలం : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
MLA Kotha Prabhakar reddy | ‘అమ్మవారి అనుగ్రహమే గ్రామాభివృద్ధికి మూలం. దేవీ దయ ఉంటే దరిద్రం దూరమై, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
MLA Kotha Prabhakar Reddy | తొగుట : తొగుట మండలం వెంకట్రావుపేటలో వెలసిన శ్రీ చౌడాలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవం భక్తి, శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చౌడాలమ్మ తల్లి కటాక్షంతో ప్రజలందరూ ధాన్య సంపదతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ‘అమ్మవారి అనుగ్రహమే గ్రామాభివృద్ధికి మూలం. దేవీ దయ ఉంటే దరిద్రం దూరమై, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికి, ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తొగుట మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సర్పంచులు బండారు కవిత స్వామి గౌడ్, పన్యాల ప్రవీణ్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు పాత్కుల ఎల్లయ్య, నాయకులు బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, చిలువెరి మల్లారెడ్డి, వేల్పుల స్వామి, మంగ నర్సింలు, మాదాసు అరుణ్ కుమార్, లక్ష్మారెడ్డి, పులిగారి శివయ్య, పెంటోజీ, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read Also :
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Arrest | కిడ్నాప్, హత్య కేసులో బెయిల్.. ఆపై పరార్.. 31 ఏళ్ల నాటి కేసులో పట్టుబడ్డ నేరగాడు..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

