టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు

సిద్దిపేట : బీజేపీకి ఎదురుదెబ్బ. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ముంగిట బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు శివరాత్రి నాగేష్, బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షుడు అలకుంట ఆనంద్ తమ అనుచరులు 200 మందితో కలిసి టీఆర్ఎస్లో చేరారు.
గత కొన్నేళ్లుగా పట్టణం సాధించిన అభివృద్ధి పట్ల ముగ్ధులైన ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరినట్లు హరీష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు. దండు సంపత్, అలకుంట చిన్న, బోదాస్ కుమార్, వల్లపు మలేష్, కుమార్, వెంకట్, చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
- Tags
- BJP
- BJYM
- harish rao
- Siddipet
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

