India International Science Festival | ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు ఫిజిక్స్ టీచర్ ఎంపిక
India International Science Festival | 2025 డిసెంబర్ 6 నుంచి 9 వరకు హర్యానా రాష్ట్రంలోని పంచకుల క్యాంపస్‌లో జరగనున్న ఎడ్యుకేషన్ ఫర్ ఆస్పైరింగ్ ఇండియా సైన్స్ సఫారీ, గేమ్స్ , అడ్వెంచర్స్ వర్క్‌షాప్‌లో బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు ప్రతినిధిగా పాల్గొననున్నారు.
India International Science Festival | రాయపోల్, నవంబర్ 30 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు కొలుకూరి భాస్కర్ రెడ్డి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు రెండవ సారి ఎంపికయ్యారు.
2025 డిసెంబర్ 6 నుంచి 9 వరకు హర్యానా రాష్ట్రంలోని పంచకుల క్యాంపస్‌లో జరగనున్న ఎడ్యుకేషన్ ఫర్ ఆస్పైరింగ్ ఇండియా సైన్స్ సఫారీ, గేమ్స్ , అడ్వెంచర్స్ వర్క్‌షాప్‌లో ప్రతినిధిగా పాల్గొననున్నారు.
సైన్స్ బోధనలో వినూత్న పద్ధతులు, ఆవిష్కరణలను ఆయన ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రమీల, ఉపాధ్యాయు బృందం ఫిజిక్స్ టీచర్ భాస్కర్ రెడ్డిని అభినందించారు.
Read Also :
Shiva 4K | శివ 4K వెర్షన్‌ను థియేటర్లలో మిస్సయ్యారా..? అయితే ఈ అప్డేట్ మీ కోసమే..!
Wheat | గోధుమలు అంటే కేవలం చపాతీలే కాదు.. ఇలా కూడా తీసుకోవచ్చు.. ఎన్నో లాభాలను అందిస్తాయి..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

