మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకాంక్షించారు. గురువారం మండలపరిధిలోని మిట్టపల్లిలో మహిళలతో నడుస్తున్న పప్పులు, పసుపు, కారం యూనిట్లను అదనపు కలెక్టర్ సందర్శించారు.
- సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
- సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో మహిళలు నడిపిస్తున్న యూనిట్ల సందర్శన
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 7: మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకాంక్షించారు. గురువారం మండలపరిధిలోని మిట్టపల్లిలో మహిళలతో నడుస్తున్న పప్పులు, పసుపు, కారం యూనిట్లను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ మేరకు వారు చేస్తున్న వ్యాపారం, అమ్మకాలు, కొనుగోలు, లాభ నష్టాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు చేపట్టేందుకు కావాల్సిన నైపుణ్యాలను, నాణ్యతాప్రమాణాల గురించి నిర్వాహకులతో చర్చించారు. మిట్టపల్లి మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

