దుర్గాదేవి అమ్మవారికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పూజలు
ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి | పెద్ద కంజర్ల గ్రామంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దుర్గా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దుర్గా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రొటెం చైర్మన్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crossfit | క్రాస్ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

