కంది ఐఐటీ క్యాంపస్లో సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ఏర్పాటు
కంది ఐఐటీ | మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఈ ఓ డాక్టర్ రియాజ్ ఖాన్ అన్నారు. గురువారం కంది గ్రామంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నిలోజీ (ఐఐటీ)లో కాంటినెంటల్ హాస్పిటల్ క్లినిక్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

కంది/సంగారెడ్డి : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఈ ఓ డాక్టర్ రియాజ్ ఖాన్ అన్నారు. గురువారం కంది గ్రామంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నిలోజీ (ఐఐటీ)లో కాంటినెంటల్ హాస్పిటల్ క్లినిక్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఐఐటీలో పతి ఏటా 4000 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రాంతల నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ చదువుకుంటున్నారని తెలిపారు. వారితో పాటు సుమారు 1000 మందికి పైగా ఐఐటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే నివాసముంటున్నారన్నారు . విద్యార్థులకు , సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అన్ని స్పెషలిటీల వైద్య సేవలతో క్లినిక్ ను క్యాంపస్ లో ఏర్పాటు చేశామన్నారు.
ఐఐటీ డైరెక్టర్, ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుత యాంత్రిక జీవనం విధానంలో ఆరోగ్యం పై అశ్రద్ధ వహించడం మంచిదికాదన్నారు. ఎలాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తినా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

