సంగమేశ్వర దేవాలయంలో భక్తుల పూజలు
సంగమేశ్వర దేవాలయం | దక్షణ కాశీగా భాసిల్లుతున్న పార్వతిసమేత సంగమేశ్వర స్వామివారిని దర్శిచుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.

ఝరాసంగం,అక్టోబర్24 : దక్షణ కాశీగా భాసిల్లుతున్న పార్వతిసమేత సంగమేశ్వర స్వామివారిని దర్శిచుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయ మండపంలో స్వామివారికి భక్తులు అభిషేకాలు, అర్చనలు, జలాభిషేకం చేసి గర్భగుడిలోని పార్వతి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో క్షీరాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు.
సంగమేశ్వరస్వామి దర్శనం కోసం తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు, స్వామి వారికి కోడెదూడలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

