బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి | పెద్దశంకరంపేట : బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలతో పాటు సంక్షేమ పథకాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పట్టణంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను అందజేశారు.

పెద్దశంకరంపేట : బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలతో పాటు సంక్షేమ పథకాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పట్టణంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. ప్రభుత్వపథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామారాజు,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీ పంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, సర్పంచ్‌లు అలుగుల సత్యనారాయణ, నరేష్, ఉదయశ్రీ సూర్య ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

