బ్రహ్మణ పరిషత్ పథకాలను ప్రచారం చేయాలి : కేవీ రమణాచారి
కేవీ రమణాచారి | తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి సూచించారు.

సంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి సూచించారు. మంగళవారం బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ బోర్పట్ల హనుమంతాచార్య ఆధ్వర్యంలో జిల్లా బ్రాహ్మణ సంఘం నాయకులు హైదరాబాద్‌లోని పరిషత్ కార్యాలయంలో రమణాచారి, సముద్రాల వేణుగోపాల చారిలను కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా పేద బ్రాహ్మణులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా స్వయం ఉపాధి, ఉన్నత, విదేశీ విద్యలకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ పథకాలను మరింతగా ప్రచారం చేయడంతో పాటు అర్హులకు పథకాలు అందేలా బ్రాహ్మణ సంఘం పనిచేయాలన్నారు.
కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామారావు దేశ్‌పాండే, ప్రధాన కార్యదర్శి వినోద్ పటేల్, అసోసియేట్ అధ్యక్షుడు రమేష్‌రావు కులకర్ణి, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ కులకర్ణి, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌రావు కులకర్ణి, సహాయ కార్యదర్శి పాండురంగారావు కులకర్ణి, పటాన్చెరు మండల అధ్యక్షుడు కె.వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు దేశ్‌పాండే, సదాశివపేట మండల కోశాధికారి నరేష్దేశ్పాండే, నారాయణఖేడ్ మండల కోశాధికారి భోనాల రాధాకృష్ణ, రాంచంద్రాపురం సంయుక్త కార్యదర్శి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

