సంగారెడ్డి, జూన్ 17: సం గారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం కలెక్టరేట్లోని చాంబర్లో బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌కు ఎస్పీ రమణకుమార్ పుష్పగు చ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీ నాయక్, ఆర్డీవో మెంచు నాగేశ్ ఉన్నారు.