వైభవంగా రంగనాథ స్వామి రథోత్సవం
అందోల్‌లోని భూనీలా రంగనాథస్వామి ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని నిర్వహించగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
- హాజరైన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
అందోల్, మే 31: అందోల్‌లోని భూనీలా రంగనాథస్వామి ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని నిర్వహించగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మంత్రిని ఆలయ నిర్వాహకులు, పురోహితులు ఆలయమర్యాదలతో ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మాంనించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎంతో పూరాతన ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించి పూర్వ వైభవం తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కొన్ని దశాబ్దాల క్రితం నిలిచిపోయిన రథోత్సవాన్ని మళ్లీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో స్టేట్ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

