పట్టా సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారుల ఆందోళన
గజ్వేల్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆరు నెలల కింద లక్కీడ్రా పద్ధ్దతిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హులను ఎంపిక చేసిన అధికారులు నేటికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద లబ్ధ్దిదారులు ఆందోళన చేపట్టారు.
గజ్వేల్, జూన్ 7: గజ్వేల్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆరు నెలల కింద లక్కీడ్రా పద్ధ్దతిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హులను ఎంపిక చేసిన అధికారులు నేటికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద లబ్ధ్దిదారులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఎమ్మె ల్సీ డాక్టర్ యాదవరెడ్డిని కలిసిన బాధితులు తమ సమస్యను విన్నవించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట లబ్ధ్దిదారులు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టగా సీఐ సైదా సిబ్బందితో అక్కడికి చేరుకొని నచ్చచెప్పే ప్రయ త్నం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా సర్టిఫికెట్లు ఇవ్వడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిని కలువగా, ఆందోళనకారుల వద్దకు చేరుకొని మున్సిపల్ కమిషనర్ గొల్కోండ నర్సయ్యతో సమస్య పరిష్కారం కోసం చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ లబ్ధిదారులతో మాట్లాడుతూ వచ్చే వారంలో కలెక్టర్‌ను లబ్ధిదారులతో నేరుగా కలిసి సమస్యను వివరించి పట్టా సర్టిఫికెట్లు ఇప్పించేలా కృషి చేస్తానని సమాధానం చెప్పడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

