అండగా ఉంటాం.. భయపడొద్దు..
కాంగ్రెస్ వర్గీయుల చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతు న్న బీఆర్ఎస్ కార్యకర్త సుంకరి మహేశ్‌ను బుధవారం గువ్వ ల బాలరాజు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు.
అచ్చంపేట, మే 15 : కాంగ్రెస్ వర్గీయుల చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్త సుంకరి మహేశ్‌ను బుధవారం గువ్వల బాలరాజు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన వివరాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. మహేశ్‌కు మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచించారు. తమను కాంగ్రెస్ వర్గీయులు చంపడానికి కుట్ర పన్నారని.. వారి నుంచి ప్రాణహాని ఉందని బాధిత కుటుంబసభ్యులు వివరించారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఉంటామని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించే వరకు వదిలిపెట్టమని వారికి భరోసానిచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

