నేషనల్ అండర్- 17క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థిని సన్మానించిన నిరంజన్ రెడ్డి
జమ్మూ అండ్ కాశ్మీర్లో జరగనున్న నేషనల్ అండర్ -17క్రికెట్‌కు ఇండియా తరపున ఎంపికైన యువ క్రీడాకారిణి ఆర్.కిణీషా( khinisha) ను నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో సన్మానించి అభినందించారు.
వనపర్తి : జమ్మూ అండ్ కాశ్మీర్లో జరగనున్న నేషనల్ అండర్ -17క్రికెట్‌కు ఇండియా తరపున ఎంపికైన యువ క్రీడాకారిణి ఆర్.కిణీషా( khinisha) ను నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తిలోని చాణక్య హై స్కూల్ నుండి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపున నేషనల్ క్రికెట్ కు పదవ తరగతి విద్యార్థిని కిణీషా ఎంపిక కావడం అభినందనీయం అని అన్నారు.
తల్లిదండ్రులు చదువుతో పాటు తమ పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడలలో ప్రోత్సహించడం ద్వారా వాళ్ల ప్రావీణ్యత చాటి ఉన్నత స్థానాలకు చేరుకొని మన ప్రాంతానికి దేశానికి కీర్తిప్రతిష్టలు తెస్తారని అన్నారు.
ఆర్.కిణీషా ను కోచింగ్ ఇచ్చిన రాంబాబు, కృష్ణలతో పాటు తల్లిదండ్రులు కరుణశ్రీ మహేశ్వర్ రెడ్డిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, బాలిశ్వర్ రెడ్డి, చిట్యాల రాము ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

