Home
Mahabubnagar
Party Leaders Should Take Care Not To Miss A Single Vote In Sir Former Mla Ala Venkateshwar Reddy
Ala Venkateshwar Reddy | సర్‌లో ఓట్లు మిస్‌కాకుండా పార్టీ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Ala Venkateshwar Reddy | ఓటర్ల సవరణ జాబితాలో గ్రామానికి చెందిన ఏ ఒక్క ఓటరు నమోదు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
మహబూబ్ నగర్ : ఓటర్ల సవరణ జాబితా (SIR)లో గ్రామానికి చెందిన ఏ ఒక్క ఓటరు నమోదు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) సూచించారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో భూత్పురు మండలంలోని వెల్కిచర్ల, బట్టుపల్లి గ్రామాలు, మహాబూబ్ నగర్ రూరల్ మండలం ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జిలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR ) కార్యక్రమం, బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

