‘మెడికల్’ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి
vమెడికల్ కళాశాలలోని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగులను ఎంపిక చేయాలని కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లో మెడికల్ కళాశాల కోసం తాత్కాలిక ఉద్యోగుల నియామకంపై సోమవారం సమీక్ష నిర్వహించారు.
- మెరిట్ ప్రకారం రోస్టర్ పద్ధతిన నియమించాలి
- పేట కలెక్టర్ శ్రీహర్ష
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 1 : మెడికల్ కళాశాలలోని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగులను ఎంపిక చేయాలని కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లో మెడికల్ కళాశాల కోసం తాత్కాలిక ఉద్యోగుల నియామకంపై సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎంపిక కమిటీలో కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఎంహెచ్‌వో, వెటర్నరీ, సోషల్ వెల్ఫేర్ అధికారి సభ్యులుగా ఉంటారని తెలిపారు. మెడికల్ కళాశాలకు ఎంతమంది ఉద్యోగులు అవసరమో తెలుసుకున్నారు. మెరిట్ ప్రకారం రోస్టర్ పద్ధతిన నియామకం చేపట్టాలన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ రాంకిషన్, డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రంజిత్‌కుమార్, ఆర్ఎంవో పావని పాల్గొన్నారు.
అవగాహన ఉండాలి..
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీవో, ఏపీవో, ఎన్నికల సిబ్బందికి ఎర్రగుట్ట వద్ద ఉన్న టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో మంగళవారం శిక్షణ ఉంటుందని, అందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. తమ వెంట ఎపిక్ కార్డులు తీసుకొచ్చి హెల్ప్‌డెస్క్‌లో ఇవ్వాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 పూర్తి చేసి ఇవ్వాలన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

