మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 28 : మహిళల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. బుధవారం పట్టణంలోని 1, 7, 19, 28, 37, 39 వార్డుల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభు త్వం బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కిట్లను అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్లు రోజా, కట్టా రవికిషన్‌రెడ్డి, షబ్బీ ర్, పద్మజ, స్వప్న, రమాదేవి, నాయకులు జావిద్‌బేగ్, తిరుమల వెంకటేశ్ ఉన్నారు.
కోయిలకొండ మండలంలో..
మండలంలోని దమ్మాయపల్లి, గార్లపాడ్, అభంగపట్నం, కనాయపల్లి, గంగ్యానాయక్తండా, లింగుపల్లి, తిర్మలంపల్లి, చంద్రాసుపల్లి, ఖాజీపూర్, బూర్గుపల్లి, నల్లవెల్లి, అనంతాపూర్, ఇబ్రహీంనగర్, కోయిలకొండ, ఆచార్యాపూర్ గ్రామాలో బుధవారం జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నవోదయ సంస్థ చైర్మన్ ఎస్.రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శశికళాభీంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మ న్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య, వైస్‌ఎంపీపీ కృష్ణ య్య, శ్రీనివాస్‌రెడ్డి, గిరిధారి నాగయ్య, సర్పంచులు హన్మంతు, ఆంజనేయులు, మాధవీరెడ్డి, సత్యమ్మ, నాగయ్య, రాము, గోపా ల్, కల్పన, బచ్చిరెడ్డి, ఏపీవో సునీత ఉన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని బస్వాయిపల్లి, లక్ష్మీపల్లి, హ జిలాపూర్, చౌదర్పల్లి, బల్సుపల్లి గ్రామా ల్లో బుధవారం ఎంపీపీ రమాదేవి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆసరా పథకం లబ్ధిదారులకు పింఛన్‌కార్డు లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు సుజాత, కృష్ణారెడ్డి, బుచ్చారెడ్డి, యు గంధర్‌రెడ్డి, సరోజ, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యు డు ఖదీర్‌పాషా, కొండా శ్రీనివాస్‌రెడ్డి, శివానంద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
మండలంలోని పోలేపల్లిలో సర్పంచ్ చేతనారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ముం దుగా బతుకమ్మ సంబురాలు నిర్వహించా రు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, మాచారం సర్పంచ్ రవీందర్‌రెడ్డి ఉన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
మున్సిపాలిటీలోని మూడోవార్డు మహిళలకు బుధవా రం మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, నారాయణగౌడ్, చంద్రశేఖర్‌గౌడ్, మురళీధర్‌గౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, రాము రాథోడ్ పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మండలంలోని నిజాలాపూర్, కొమిరెడ్డిపల్లి, నందిపేట, జానంపేట, చక్రాపూర్, దాసరిపల్లి గ్రా మాల్లో బుధవారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, వైస్‌ఎంపీపీ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో సరోజ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, సర్పంచులు గడ్డమీది సత్యమ్మ, సాయిరెడ్డి, భాస్కర్‌గౌడ్, బోయ శేఖర్, శైలజాప్రకాశ్రెడ్డి, శ్రీనివాసులు, ఎం పీటీసీలు ఆంజనేయులు, పల్లవి, సంతోషి, మాజీ ఎంపీపీ కృష్ణయ్య, గూపని కొండ య్య, వెంకన్న, సత్యనారాయణ ఉన్నారు.
గండీడ్ మండలంలో..
మండలంలోని ఆశిరెడ్డిపల్లిలో బుధవారం జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్, ఎంపీటీసీ రాధ, మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, సీసీ అనురాధ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.