అధిష్టానం పునరాలోచించాలి
కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ టికెట్ చిన్నారెడ్డికి ఇవ్వ డాన్ని పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి ఖండిం చారు. ఆదివారం పట్టణ కేంద్రం లోని ఓ ఫంక్షన్ హాల్లో తన వర్గీ యు లతో సమావేశమయ్యారు.
- చిన్నా రెడ్డికి టికెట్ ఇవ్వ డంపై ఎంపీపీ మేఘా రెడ్డి ఫైర్
వన పర్తి, అక్టో బర్ 29 : కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ టికెట్ చిన్నారెడ్డికి ఇవ్వ డాన్ని పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి ఖండిం చారు. ఆదివారం పట్టణ కేంద్రం లోని ఓ ఫంక్షన్ హాల్లో తన వర్గీ యు లతో సమావేశమయ్యారు. ప్రజా సర్వేలో ఎవరు ముందుంటే వారికి అధి ష్టానం టికెట్ ఇవ్వాలే తప్పా చిన్నా రెడ్డికి ఇవ్వడం సరికాదన్నారు. చిన్నా రెడ్డి ఆధి ష్టానం పెద్దల కాళ్లు మొక్కితే టికెట్ ఇస్తే, టికెట్ రద్దు చేయ మని తాము కూడా 50వేల మందితో ఢిల్లీకి వెల్లి అందరి కాళ్లు మొక్కుతా మని ఘాటుగా స్పందించారు. అధి షాన్ట0 ఇక నైనా నిరయ్ణ0 మారు ్చకోవాలన్నారు. లేదంటే ఇబ్బందులు తప్ప వన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

