జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి | జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని సివిల్ సప్లయ్స్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస రెడ్డి దర్శించుకున్నారు.

జోగులాంబ గద్వాల : జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని సివిల్ సప్లయ్స్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు చేశారు. ఆలయ సిబ్బంది శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈ. రవి ప్రకాష్ గౌడ్, ఈవో వి ప్రేమ్ కుమార్ రావు, పాలక మండలి సభ్యులు, వెంకట్రామయ్య శెట్టి, ఆలయ అర్చకులు డి. ఆనంద్ శర్మ, డి. కృష్ణమూర్తి శర్మ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

