Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
Gadwal Accident Victims | పాపం మనోళ్లందరూ కూలీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. చూసి వాళ్ల దగ్గరకు వెళ్లి సాయం చేయండని కేసీఆర్ మమ్మల్ని మీ దగ్గరకు పంపారని గద్వాల ప్రమాద బాధితులతో హరీశ్ రావు అన్నారు.
Gadwal Accident Victims | కర్ణాటక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస కూలీల కుటుంబాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పరామర్శించారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గద్వాల జిల్లా ఇందువాసి గ్రామానికి చెందిన దళిత వలస కూలీల కుటుంబాలతో మాట్లాడి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ సార్ బాగున్నారా సార్ అని బాధితులు హరీశ్ రావును అడిగారు. పాపం మనోళ్లందరూ కూలీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. చూసి వాళ్ల దగ్గరకు వెళ్లి సాయం చేయండని కేసీఆర్ మమ్మల్ని మీ దగ్గరకు పంపారని ఈ సందర్భంగా హరీశ్ రావు వారితో అన్నారు. ఆ చనిపోయిన రెండు కుటుంబాలను కలిసి సాయం చేశాం. మీ అందరికీ కూడా సాయం చేస్తాం. గద్వాల కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆ బాబుకు కూడా మంచి ట్రీట్ మెంట్ ఇప్పిస్తామని హరీశ్ రావు భరోసానిచ్చారు.
కేసీఆర్ సార్ బాగున్నారా సార్
కర్ణాటక రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలను పరామర్శించే సమయంలో కేసీఆర్ సార్ బాగున్నారా అంటూ హరీష్ రావును అడిగిన క్షతగాత్రులు https://t.co/dnWnhT5H8X
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2026
Read Also :
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

