Kidnap | మాజీ కౌన్సిలర్ కిడ్నాప్ యత్నం.. అదుపులో ఆటోడ్రైవర్
Kidnap | గద్వాలలో మాజీ మహిళా కౌన్సిలర్ మహేశ్వరి సుధాకర్‌ను కిడ్నాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.
Kidnap | గద్వాల పట్టణంలోని రాజావీధిలో షాపింగ్‌కు వెళ్లి వస్తున్న మాజీ మహిళా కౌన్సిలర్ మహేశ్వరి సుధాకర్‌ను కిడ్నాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ యత్నించిన ఘటన గద్వాలలో కలకలం రేపుతోంది. రాజావీధిలో మాజీ కౌన్సిలర్ మహేశ్వరి, దీపిక, నీలావతి షాపింగ్‌కు వెళ్లి నల్లకుంటలోని ఇంటికి వెళ్దామని.. మాజీ కౌన్సిలర్ ఆటో మాట్లాడగా.. ఆటో డ్రైవర్ ఆటోను నల్లకుంటకు తీసుకెళ్లకుండా బీసీ కాలనీ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది.
ఆటోను గమనించిన మాహిళా కౌన్సిలర్ కేకలు పెట్టి అరిచినా అవేవి పట్టించుకోకుండా ఆటోను స్పీడ్ గా తీసుకెళ్లడంతో ఆటోలోని ముగ్గురు బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. హుటాహుటిన బంధువులు అక్కడికి చేరుకొని ఆటోను, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఎవరు వున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. సంఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్టు మాజీ కౌన్సిలర్ భర్త బొట్టు సుధాకర్ తెలిపాడు.
Read Also :
Raja Saab | ఓటీటీలో ‘ది రాజా సాబ్’ సందడి… జియో హాట్‌స్టార్ ఆఫీస్‌కు బిర్యానీ వరద కురిపించిన ప్రభాస్ ఫ్యాన్స్!
SS Karthikeya |SS Karthikeya | హైదరాబాద్‌లో దోమల బీభత్సం.. సెటైరికల్ వీడియో వదిలిన రాజమౌళి కొడుకు కార్తీకేయ!
హైదరాబాద్‌లో దోమల బీభత్సం.. సెటైరికల్ వీడియో వదిలిన రాజమౌళి కొడుకు కార్తీకేయ!
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

