పాలమూరు, మే 18 : ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫలితా ల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన రిషి మెడికల్, ఐఐటీ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ చంద్రకళావెంకట్, సలహాదారు వెంకటయ్య, డీన్ భూపాల్‌రెడ్డి తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా జిల్లాలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా రిషి గుర్తింపు తెచ్చుకోవడం తమకు ఎంతో గర్వంగా ఉన్నదని యాజమాన్యం తెలిపింది. ఎంసెట్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో కె.అనన్య 502, దానియానాజీష్ 510, శ్రీజ చిన్ని 1,031, ఎం. సా యికీర్తన 1,069, కె.శ్రీజ 1,100, టి.గణేశ్ 1,118, పి.య శస్వి 1,142, ఆర్.పి.అమూల్య 1,317, జి.వినూత్న 1,37 3, ఎన్.పరిపూర్ణ 1,457, కె.అర్నవ్వశిష్ట 1,507, ఎం.శ్రావణ్సందేశ్ 1,519, వూర్జాదావే 1,653, ఎ.తేజశ్విని 1,789, జి.సుమేధాచంద్రా 2,115 ర్యాంకులు సాధించారు. మరో 389 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. ఇం జినీరింగ్ విభాగంలో ఎ.సాకేత్సింగ్ 1,559, పి.సిద్ధార్థ 3,259, ఎ.దివ్యయశోద 5,191, ఎ.సతీష్ 6,098, జి.చం దన 6,142, జి.ప్రసన్నలక్ష్మి 7,564, జి.మోహన్ 9,443, మానస 9,700, త్రిశాల్ 9,732, కె.సరస్వతి 12,190, కె. శ్రీవైష్ణవి 13,439, ఫైకాఅమ్రీన్ 13,508, కె.శ్రీకర్ 15,9 60 ర్యాంకులతోపాటు మరో 215 మంది అర్హత సాధించా రు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఏకైక సంస్థగా రిషి నిలిచిందని.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే బాధ్యతను యాజమాన్యం తీసుకుంటుందన్నారు.