Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Marri Janardhan Reddy | న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు నిర్వహిస్తున్న ధర్నాకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
నాగర్ కర్నూల్ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు నిర్వహిస్తున్న ధర్నాకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy) సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. చాయ్ తాగినంత సమయంలోనే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అర్హులైన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని, ప్రతి నెలా ఐదో తేదీలోపు వేతనాలు చెల్లించాలని, ఉద్యోగులు కోరుతున్న ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్ తదితర ఆర్థిక ప్రయోజనాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

