Accused Suicide Attempt | జైలు నుంచి పారిపోయిన నిందితుడు ఆత్మహత్యా యత్నం.. పరిస్థితి విషమం
Accused Suicide Attempt | జిల్లా జైలు నుంచి పారిపోయిన నిందితుడు కిషోర్‌రెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
మహబూబ్ నగర్ : జిల్లా జైలు నుంచి పారిపోయిన నిందితుడు కిషోర్‌రెడ్డి ఆత్మహత్యా యత్నానికి ( Suicide Attempt ) పాల్పడ్డాడు. జైలు నుంచి నేరుగా స్వగ్రామమైన వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామ శివారులోని పొలం వద్ద పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న కొడుకును గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని అంబులెన్స్ లో వనపర్తి ఆసుపత్రికి తరలించారు.
నిందితున్ని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. సోమవారం ఉదయం టవాళ్ల సహాయంతో జైలు గోడల నుంచి దూకి పారిపోవడంతో పోలీసులు గాలింపు నిర్వహించారు. నిందితుడు చిక్కడంతో జిల్లా జైలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

