Mahabubabad
- Nov 24, 2020 , 03:29:20
VIDEOS
అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఏటూరునాగారం: ఐటీడీఏ కార్యాలయంలోని డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో జాతీయ ఆరోగ్య మిషన్‌లో జూనియర్ అకౌంటెంట్‌గా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రెండు, మూడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్న వారు అర్హులని తెలిపా రు. ఏడాది పాటు ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేయాల్సి ఉంటుందని, వచ్చే నెల 3లోగా దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING