కోరికలతోనే దుఃఖం
నాస్తి విద్యాసమం చక్షుః
నాస్తి సత్యసమం వ్రతం
నాస్తి రాగసమం దుఃఖం
నాస్తి త్యాగసమం సుఖం
‘విద్’లు జ్ఞానె అనే ధాతువు నుంచి విద్య అనే పదం పుట్టింది. విద్య అంటే.. కేవలం రాయడం, చదవడం మాత్రమే కాదు. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చేది విద్య. అట్టి విద్యతో సమానమైన నేత్రం లేదు. సత్యమును పలుకుటతో సమానమైన వ్రతము లేదు. కోరికతో సమానమైన దుఃఖం లేదు. త్యాగంతో సమానమైన సుఖం లేదు.
–టి.సుధాకరశర్మ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

