రేపు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, రవీంద్రభారతిలో ‘సమగ్ర కవిత్వం’ ఆవిష్కరణ జరగనున్నది. ఎమ్మెల్సీ సురభివాణీదేవి ముఖ్య అతిథిగా, నాళేశ్వరం, బాలాచార్య నామోజు, గుడిపాటి, నీహారిణి, హరికృష్ణ, కె.అనితారెడ్డి, కె.వి.కృష్ణకుమార్, పులిపాక సత్యమూర్తి, ఏనుగు నరసింహారెడ్డి, సుధామా, సి.యస్. రాంబాబు తదితరులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం జరగనున్నది.