బండికల్లు వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న 6వ జాతీయ స్థాయి కవితల పోటీకి రచనలకు ఆహ్వానం. 30 పంక్తులకు మించకుండా సామాజిక అంశాలపై కవితలు రాసి జూలై 30లోపు పంపించాలి. చిరునామా: బండి కల్లు జమదగ్ని, ప్లాట్ నెం. 402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు-522002.వివరాలకు:98482 64742
-బండికల్లు జమదగ్ని
-బండికల్లు శ్యాంప్రసాద్